¶ విజ్ఞానజ్యోతి సాహితీవనంకి
|
![]() |
About Us
|
|
![]() |
మా గురించి విజ్ఞానజ్యోతి సాహితీవనం మన కళాశాల యొక్క తెలుగు ప్రేమికుల కూటమి. ఈ కూటమి తెలుగుకి సంబంధించి ఎన్నో కార్యశాలలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించకుని "అక్షర" అనే పేరుతో ఘనంగా సాహితీ మహోత్సవాలను సాహితీవనం జరుపుతుంది.ఇందులో భాగంగా జయప్రకాష్ నారాయణ్ గారు, వివేక్ ఆత్రేయ గారు మొదలైన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు. కళాశాలలో తెలుగుపై ఆసక్తి ఉన్న ప్రతీఒక్కరికీ ఈ కూటమి వేదికలా నిలుస్తుంది మరియు ప్రస్తుత కాలంలో తెలుగు భాషా అభివృద్ధికై తన వంతు తోడ్పాటు అందిస్తుంది. |
Join us and enjoy numerous benefits, including access to exclusive events, resources, and a vibrant community.
Meet the dedicated members leading our initiatives:
Meet our amazing volunteers who contribute their time and skills:
చిత్రమాలిక